పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మోసమైన అనే పదం యొక్క అర్థం.

మోసమైన   విశేషణం

అర్థం : మోసంతో నిండి ఉండుట.

ఉదాహరణ : అతడు మోసపూరితమైన మాటలు చెపుతాడు.

పర్యాయపదాలు : కపటమైన, మోసపూరిత


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कपट से भरा हुआ हो या जिसमें कपट हो।

उसने मेरे साथ कपटपूर्ण व्यवहार किया।
उसकी मुस्कान कुटिल थी।
अराल, असित, कपटपूर्ण, कपटमय, कुटिल, छद्मपूर्ण, छलपूर्ण, छलमय, टेढ़ा, धूर्ततापूर्ण, वक्र

Intended to deceive.

Deceitful advertising.
Fallacious testimony.
Smooth, shining, and deceitful as thin ice.
A fraudulent scheme to escape paying taxes.
deceitful, fallacious, fraudulent

అర్థం : మంచి పనులు చేయ్యకపోవుట.

ఉదాహరణ : అతడు ఎల్లప్పుడు దుష్టమైన పనులు చేస్తాడు.

పర్యాయపదాలు : అక్రమంతో కూడిన, అవినీతికరమైన, అవినీతితో కూడిన, చెడ్డదైన, దుష్టమైన, పాపంతో కూడిన, పాపిష్ఠియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

दुष्कर्म करनेवाला या जो अच्छा कर्म न करता हो।

दुष्कर्म से डरो,दुष्कर्मी व्यक्ति से नहीं।
अकर्मी, अकृत्यकारी, अपकर्मी, कुकर्मी, खल, दुष्कर्मी, बदकार

Morally bad in principle or practice.

wicked

चौपाल