పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మోహింపచేయు అనే పదం యొక్క అర్థం.

మోహింపచేయు   క్రియ

అర్థం : పూర్తిగా భ్రమలో పడుట.

ఉదాహరణ : కృష్ణుడు తన పిల్లనగ్రోవితో గోకులంలోని వారందరినీ మోహింపచేసినాడు.

పర్యాయపదాలు : మంత్రముగ్ధులుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

पूर्ण रूप से मोहित हो जाना।

कृष्ण की बाँसुरी सुनकर गोकुलवासी लुब्ध हुए।
मन डोलना, लुब्ध होना, लुभना

Arouse unreasoning love or passion in and cause to behave in an irrational way.

His new car has infatuated him.
Love has infatuated her.
infatuate

चौपाल