పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యాత్రికుడు అనే పదం యొక్క అర్థం.

యాత్రికుడు   నామవాచకం

అర్థం : దైవ ధర్శనం కొరకు వేల్లెవాడు

ఉదాహరణ : నేను కాశీలో ఒక యాత్రికున్ని కలిశాను.

పర్యాయపదాలు : తీర్థవాసి


ఇతర భాషల్లోకి అనువాదం :

यात्रियों को देव-दर्शन कराने वाला पंडा।

हमने काशी में एक यात्रावाल से संपर्क किया।
यात्रावाल

అర్థం : ఎవ్వరైతే యాత్రలు చేస్తారో.

ఉదాహరణ : సున్సాన్ దారి నుండి ఇద్దరు యాత్రికులు వెళ్ళుతుండగా బందిపోట్లు వారిని దోచుకొన్నారు.

పర్యాయపదాలు : గమథుడు, తీర్థవాసి, త్రోవరి, పథికుడు, ప్రయాణికుడు, ప్రవాసి, భాటసారి, మార్గస్థుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

A person who changes location.

traveler, traveller

चौपाल