పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యుక్తి అనే పదం యొక్క అర్థం.

యుక్తి   నామవాచకం

అర్థం : తెలివితో ఆలోచించగా వచ్చేది.

ఉదాహరణ : ఏదైనా ఉపాయం చెప్పండి దీనితో ఈ పని సులభంగా అయ్యేవిధంగా.

పర్యాయపదాలు : ఉపాయం, ఎత్తుగడ, జిత్తు, తెరకువ, త్రోవ


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : స్వార్థం కోసం ఇతరులను మోసం చేయడం.

ఉదాహరణ : అతడు యుక్తితో మొత్తం ఆస్థిని తన పేరు మీద మార్చుకొన్నాడు.

పర్యాయపదాలు : ఉపాయము, కపటోపాయము, కుట్ర, తెలివి


ఇతర భాషల్లోకి అనువాదం :

The act of deceiving.

deceit, deception, dissembling, dissimulation

चौपाल