సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నూనుగు మీసాల వాడు.
ఉదాహరణ : ఒక నవన యువకుడు పరుగెత్తి దొంగలను పట్టుకున్నాడు.
పర్యాయపదాలు : నవయువకుడు, పడుచువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह जो युवावस्था में कदम रखा हो।
A teenager or a young adult male.
అర్థం : 16 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల పురుషుడు.
ఉదాహరణ : దేశ ప్రగతి విషయంలో యువకుల పాత్ర ఎంతైన ఉంది.
పర్యాయపదాలు : యవ్వనవయస్కుడు
सोलह से पैंतीस वर्ष तक की अवस्था का पुरुष।
A young person (especially a young man or boy).
ఆప్ స్థాపించండి