పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యువతి అనే పదం యొక్క అర్థం.

యువతి   నామవాచకం

అర్థం : యవ్వనవతి

ఉదాహరణ : ఈ కార్యాలయములో అనేకమంది యువతులు పని చేస్తున్నారు.

పర్యాయపదాలు : పడచు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्त्री जो जवान हो।

इस कार्यालय में कई युवतियाँ काम करती हैं।
तरुणी, मुट्ठामुहेर, युवती

An adult female person (as opposed to a man).

The woman kept house while the man hunted.
adult female, woman

అర్థం : యుక్త వయస్సులోకి అడుగు పెట్టిన అమ్మాయి

ఉదాహరణ : ఈ సంవత్సరము భారతీయ నవయువతి అందాల పోటిలో విశ్వసుందరిగా మొదట నిలిచినది.

పర్యాయపదాలు : కన్య, కుమారి, పడుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह युवती जिसने अभी युवावस्था में कदम रखी हो।

इस साल भारत की एक ख़ूबसूरत नवयुवती ने विश्व सुन्दरी का ख़िताब जीता।
नव-युवती, नवयुवती, नवयौवना

चौपाल