అర్థం : సన్యాస జీవితాన్ని పొందిన ఒక స్త్రీ.
ఉదాహరణ :
ఈ మందిరంలో యోగ సాధకరాలు పనిచేస్తున్నది.
పర్యాయపదాలు : విరాగిణి, సన్యాసిని, సాధుస్త్రీ, సాధ్వి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्त्री जिसने वैराग्य धारण कर लिया हो।
इस मंदिर की संन्यासिनी तीर्थ पर गयी हैं।A woman religious.
nun