అర్థం : విచారణ లేకుండా.
ఉదాహరణ :
మనము ఆలోచించకుండా ఏ పనికూడా చేయకూడదు.
పర్యాయపదాలు : ఆలోచించకుండా, ఊహించకుండా, విచారించకుండా
ఇతర భాషల్లోకి అనువాదం :
बिना सोचे समझे या विचार किए।
कोई भी काम आँख मूँदकर न करें।In a thoughtless manner.
He stared thoughtlessly at the picture.