అర్థం : రక్తము ఇతరులకు ఇవ్వడం.
ఉదాహరణ :
శ్యామ్ ఆసుపత్రికి వెళ్ళి రక్తదానం చేశాడు
పర్యాయపదాలు : నెత్తురు దానం, రక్త దానం, రక్త దానము, రక్తదానము
ఇతర భాషల్లోకి అనువాదం :
Act of giving in common with others for a common purpose especially to a charity.
contribution, donation