అర్థం : శరీరానికి అతుక్కుపోయి రక్తాన్ని పీల్చేది
ఉదాహరణ :
ఈవిధంగా బర్రె చెరువులో పడి దొర్లడంతో తన శరీరానికి చాలా జలగలు అతుక్కుపోయాయి.
పర్యాయపదాలు : జలగ, జలసర్పిని, జలాత్మిక, రక్తసందేశికా, సలితాకా పటాలుక
ఇతర భాషల్లోకి అనువాదం :
पानी में पाया जाने वाला एक थोड़ा लम्बा कीड़ा जो जीवों के शरीर में लगकर उनका खून चूसता है।
भैंस जैसे ही तालाब में घुसी उसके शरीर में कई जोंकें चिपक गईं।Carnivorous or bloodsucking aquatic or terrestrial worms typically having a sucker at each end.
bloodsucker, hirudinean, leech