పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రక్షించు అనే పదం యొక్క అర్థం.

రక్షించు   క్రియ

అర్థం : సంరక్షణ కల్పించడం

ఉదాహరణ : ఈ జీవులను రక్షించాలి


ఇతర భాషల్లోకి అనువాదం :

अतिक्रमण, शिकार करने, मछली आदि मारने से दूर रखना या उपयोग न करने देना।

इस झील को बचाइए।
बचाना, संरक्षित रखना, सुरक्षित रखना

Keep undisturbed for personal or private use for hunting, shooting, or fishing.

Preserve the forest and the lakes.
preserve

అర్థం : ఆపద నుండి తప్పించడం

ఉదాహరణ : కాపలాదారుడు దొంగల నుండి గ్రామ వాసులను రక్షించాడు

పర్యాయపదాలు : కాపాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

विपत्ति या कष्ट आदि में न पड़ने देना।

चौकीदार ने चोरों से गाँववालों को बचाया।
अँदाना, बचाना, बरकाना, रक्षा करना

Shield from danger, injury, destruction, or damage.

Weatherbeater protects your roof from the rain.
protect

అర్థం : ఆపదలో ఆదుకోవడం

ఉదాహరణ : శీల తస్లేను రక్షించింది

పర్యాయపదాలు : కాపాడు, సంరక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

बरतन आदि को राख से माँजना।

शीला तसले को रखिया रही है।
रखियाना

అర్థం : క్రింద పడకుండా కాపాడుట.

ఉదాహరణ : మూడవ అంతస్తు నుండి పడిపోతున్న పిల్లవాడిని ఒక యువకుడు ముందడుగు వేసి కాపాడాడు

పర్యాయపదాలు : కాపాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

गिरने पड़ने से बचाना।

तीसरी मंजिल से गिर रहे बच्चे को एक युवा ने आगे बढ़कर थामा।
थामना, सँभालना, संभालना, सम्भालना, सम्हालना

అర్థం : పండ్లు పాడవకుండా చూడటం

ఉదాహరణ : చల్లని ఇంట్లో పండ్లను సంరక్షించాలి

పర్యాయపదాలు : సంరక్షించు

అర్థం : ఏ ఆపద కలుగకుండ చూసుకోవడం

ఉదాహరణ : మేము మీ ప్రతిష్ట యొక్క గౌరవాన్ని రక్షిస్తాం

పర్యాయపదాలు : కాపాడు, కాపాడుకొను, కాయు, పరిక్షించు, సంరక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी क्रिया करना जिससे कुछ या कोई बचे।

हमें अपनी सम्मान को हर हालात में बचाना चाहिए।
बचाना, रक्षा करना

Shield from danger, injury, destruction, or damage.

Weatherbeater protects your roof from the rain.
protect

అర్థం : శిక్షకు గురి కానివ్వకుండ చూడటం

ఉదాహరణ : కొంత మంది అపరాధులను రాజ్యాంగంలో రాసిన చట్టం రక్షణ కల్పిస్తుంది

పర్యాయపదాలు : కాపాడు, రక్షణ కల్పించు, సంరక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने बचाव में किसी का नाम लेना या कोई उदाहरण आदि देना।

कुछ अपराधी संविधान में लिखे किसी कानून की दुहाई देते हैं।
दुहाई देना

అర్థం : ఏ అపాయం రాకుండా చూసుకోవడం

ఉదాహరణ : కీటకాను చంపే మందుల నుండి పిల్లన్ని కాపాడాలి

పర్యాయపదాలు : కాపాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

दूर या अलग रखना।

कीटनाशक दवाओं को बच्चों की पहुँच से बचाना चाहिए।
बचाना

అర్థం : ఏ అపాయం కలుగకుండా చూసుకోవఆం

ఉదాహరణ : అతడు చాలా కష్టం మీద ఎలాగోల నన్ను రక్షించరా

పర్యాయపదాలు : కాపాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के साथ रहकर या पीछे लगकर तंग करना छोड़ देना।

उसने बड़ी मुश्किल से किसी तरह हमारा पिंड छोड़ा।
पिंड छोड़ना, पीछा छोड़ना

चौपाल