అర్థం : కథలు వ్రాసేవాడు.
ఉదాహరణ :
ముంశీ ప్రేమ్చంద్ హిందీ జగత్తులో ఒక ప్రసిద్ద రచయిత.
పర్యాయపదాలు : కూర్పరి, కృతికర్త, గ్రంథకర్త, గ్రంథకారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రచించేవాడు.
ఉదాహరణ :
హిందూ ధర్మాన్ని అనుసరించి బ్రహ్మయే సృష్టి యొక్క రచనాకారుడు.
పర్యాయపదాలు : రచనాకారుడు
అర్థం : కల్పనాకథలను రాసేవారు.
ఉదాహరణ :
ప్రేమ్చంద్ నవలారచయితలలో అగ్రగణ్యుడు.
పర్యాయపదాలు : నవలాకారి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो उपन्यास लिखता हो।
मुंशी प्रेमचंद कुशल उपन्यासकारों में अग्रणी थे।One who writes novels.
novelistఅర్థం : ఊహలలో తేలిపోయేవాడు
ఉదాహరణ :
కల్పనాకారుడి ఊహాభావాల అభివ్యక్తీకరణ అతని రచనలలో లభిస్తుంది.
పర్యాయపదాలు : ఊహాకారుడు, కల్పనాకారుడు, కృతికర్త, నిర్మాణకారుడు, ప్రబంధకర్త
ఇతర భాషల్లోకి అనువాదం :
जो कल्पना करता हो या कल्पना करने वाला।
कल्पनाकर्ता के काल्पनिक भावों की अभिव्यक्ति उसकी रचनाओं में मिलती है।అర్థం : పుస్తకాలను రాసేవారు
ఉదాహరణ :
మున్షి ప్రేమ్ చంద్ ప్కపేరుగల రచయిత.
పర్యాయపదాలు : అక్షరజీవి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : -గ్రంథాన్ని రచించేవారు.
ఉదాహరణ :
గ్రంథకర్త యొక్క గొప్పతనం తన గ్రంథంతో అంకితమయ్యింది.
పర్యాయపదాలు : గ్రంథకర్త
ఇతర భాషల్లోకి అనువాదం :
ग्रंथ की रचना करने वाला।
ग्रंथकार की महत्ता उसके ग्रंथ से आँकी जाती है।