పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రసీదు అనే పదం యొక్క అర్థం.

రసీదు   నామవాచకం

అర్థం : దుకాణంలో వస్తువును తీసుకోవడానికి డబ్బు తీసుకొని ఇచ్చే అనుమతి చీటి

ఉదాహరణ : మేము హోటల్లో భోజనం చేయడానికి ముందు ఇరవై ఐదు రూపాయల కూపను తీసుకున్నాము

పర్యాయపదాలు : కూపన్


ఇతర భాషల్లోకి అనువాదం :

वह मुद्रित पत्र का टुकड़ा जो इस बात का सूचक होता है कि इसके स्वामी को अमुक वस्तु इतनी मात्रा में पाने का अधिकार है।

हमने भोजनालय में भोजन करने के लिए पहले पचास-पचास रुपए के कूपन लिए।
कूपन

A negotiable certificate that can be detached and redeemed as needed.

coupon, voucher

అర్థం : కరెంటు బిల్లు లేదా వేరే ఇతర బిల్లులు కట్టడంవల్ల మనకు ఇచ్చే చలానా

ఉదాహరణ : పాట్నా రైల్వే స్టేషనులో రసీదు చూపించి మామయ్య పార్సల్ తీసుకున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

रेल या ट्रक आदि के द्वारा भेजे जाने वाले माल की वह रसीद जिसे दिखाने से पाने वाले को वह माल मिलता है।

पटना रेलवे स्टेशन पर चलान दिखाकर मामाजी ने पार्सल प्राप्त किया।
चलान, चालान, बिलटी

A receipt given by the carrier to the shipper acknowledging receipt of the goods being shipped and specifying the terms of delivery.

bill of lading, waybill

అర్థం : డబ్బులు తీసుకొన్నట్లు ఇచ్చే ఆధారపత్రం

ఉదాహరణ : ఇది మా ద్వారా బ్యాంకులో జమ చేయబడిన డబ్బులకు రసీదు.

పర్యాయపదాలు : ఛలానా


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से रुपए लेने पर उसके प्रमाण के रूप में दिया जाने वाला लिखा हुआ पत्र।

यह हमारे द्वारा बैंक में जमा किये गये पैसे की रसीद है।
पावती, प्राप्ति पत्र, प्राप्तिका, रसीद, रिसीट, रीसीट

An acknowledgment (usually tangible) that payment has been made.

receipt

चौपाल