పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రహస్యం అనే పదం యొక్క అర్థం.

రహస్యం   నామవాచకం

అర్థం : ఒక విషయాన్ని ఎవరితోను చెప్పకుండా ఉండటం

ఉదాహరణ : మనలో దాపరికం ఎందుకు? దాపరికం లేకుండా అతడు తన మాటను చెప్పాడు.

పర్యాయపదాలు : గుట్టు, గూఢము, చాటు, దాపరికం, మంతనం, మరుగుపాటు, మర్మము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से कोई बात आदि गुप्त रखने या छिपाने की क्रिया या भाव।

अपनों से दुराव कैसा?
बिना दुराव के वह अपनी बात कह बैठा।
अंतर्भाव, अन्तर्भाव, अपज्ञान, अपन्हुति, अपहर्ता, अपहार, अपह्नव, अपह्नुति, कपट, गोपन, चोरी, छद्म, छिपाव, छुपाव, तिरोधान, दुराव, परदा, पर्दा, पोशीदगी, लाग-लपेट, लागलपेट, संगोपन

The activity of keeping something secret.

concealing, concealment, hiding

అర్థం : ఎవరికి తెలియని విషయం

ఉదాహరణ : నాయకుని ఆదేశం ప్రకారం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడమే మంచిది.

పర్యాయపదాలు : గుట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी रहस्य को गोपनीय रखने की क्रिया या भाव।

मुखिया का आदेश है कि इस मामले का रहस्यगोपन ही ठीक है।
रहस्य गूहन, रहस्य छिपाई, रहस्यगोपन

The activity of keeping something secret.

concealing, concealment, hiding

అర్థం : గుప్తంగా ఉంచిన విషయం

ఉదాహరణ : ఈ రహస్యమంతా మీ గురించే నడుస్తోంది


ఇతర భాషల్లోకి అనువాదం :

चुपचाप एक जगह बैठकर गुप्त या अदृश्य रूप से की जाने वाली कार्रवाई।

यह सारा चक्र आपका ही चलाया हुआ है।
चक्कर, चक्र

అర్థం : ఎవ్వరికీ తెలియకుండా ఉంచుట.

ఉదాహరణ : ఈ రహస్యాన్ని గోప్యంగా ఉంచండి.

పర్యాయపదాలు : కిటుకు, గుట్టు, గుప్తత, గూఢం, గోప్యం, చాటు, నిగూఢత, మరుగు, మర్మం


ఇతర భాషల్లోకి అనువాదం :

गोपनीय होने की अवस्था या भाव।

इस रहस्य की गोपनीयता को बनाए रखो।
गुप्तता, गुह्यता, गोपनीयता, गोप्यता

The condition of being concealed or hidden.

concealment, privacy, privateness, secrecy

चौपाल