పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాజద్రోహులు అనే పదం యొక్క అర్థం.

రాజద్రోహులు   నామవాచకం

అర్థం : రాజ్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకొని ఖైదు చేయబడ్డవారు

ఉదాహరణ : రాజు రాజ్యద్రోహులందరిని చెరవిముక్తుల్ని చేశాడు.

పర్యాయపదాలు : రాచద్రోహులు, రాజ్యద్రోహులు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे राजा या राज्य ने बिना मुकदमा चलाए किसी सन्देह में कैद कर लिया हो।

राजा ने सभी राजबंदियों को कैदमुक्त कर दिया।
राजबंदी

రాజద్రోహులు   విశేషణం

అర్థం : రాజ్యంను మోసం చేసినవారు

ఉదాహరణ : రాజద్రోహులైన వ్యక్తులే పెద్ద పెద్ద రాజులు చనిపోవడానికి కారణం.


ఇతర భాషల్లోకి అనువాదం :

राजद्रोह करनेवाला।

राजद्रोही व्यक्तियों ने ही बड़े-बड़े राजाओं का तख्ता पलटा।
राजद्रोही

In opposition to a civil authority or government.

insurgent, seditious, subversive

चौपाल