అర్థం : సామ్రాజ్యానికి అధికారిణి , రాజ్యాన్ని శాసించేది.
ఉదాహరణ :
భారత ఇతిహాసాలలో అనేక ప్రసిద్ధి గాంచిన మహారాణుల గురించి లేఖనాలు దొరుకుతాయి.
పర్యాయపదాలు : అధిపురాలు, చక్రవర్తిని, మహారాణి, రాజపత్ని, సామ్రాజ్ఞి, స్వామిని
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी साम्राज्य की अधीश्वरी या शासिका।
भारतीय इतिहास में कई प्रसिद्ध सम्राज्ञियों का उल्लेख मिलता है।A woman emperor or the wife of an emperor.
empress