అర్థం : రాజ సింహాసనము పైన కూర్చొనే సమయములో జరిగే కృత్యము.
ఉదాహరణ :
రాజతిలకము జరగడానికి ముందే రామునికి వనవాసము వెల్లాల్సి వచ్చింది.
పర్యాయపదాలు : రాజతిలకము
ఇతర భాషల్లోకి అనువాదం :
The ceremony of installing a new monarch.
coronation, enthronement, enthronisation, enthronization, investiture