అర్థం : రాజు భార్య
ఉదాహరణ :
ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‌ను నిర్మించాడు.
పర్యాయపదాలు : ఏలిక, చక్రవర్తిని, దొరసాని, మహారాణి, రాజపత్ని, సామ్రాజ్ఞి, స్వామిని
ఇతర భాషల్లోకి అనువాదం :
राजा की पत्नी।
राजा दशरथ की तीन रानियाँ थीं।