పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రివాజు అనే పదం యొక్క అర్థం.

రివాజు   నామవాచకం

అర్థం : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.

ఉదాహరణ : అతని వ్యవహారం సరిగా లేదు.

పర్యాయపదాలు : అభ్యాసం, అలవాటు, ఆచారం, ఆనవాయితి, వాడుక, వ్యవహారం


ఇతర భాషల్లోకి అనువాదం :

Manner of acting or controlling yourself.

behavior, behaviour, conduct, doings

రివాజు   క్రియా విశేషణం

అర్థం : సహజంగా ఏర్పడునది.

ఉదాహరణ : లతాకు ప్రతిరోజు త్వరగా లేచి పూజచేయ్యడం అలవాటుగా మారింది.

పర్యాయపదాలు : అలవాటుగా, ఆనవాయితీ


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वभाव से ही या प्राकृतिक रूप से।

वह स्वभावतः चिड़चिड़ा है।
आदतन, स्वभावतः

According to habit or custom.

Her habitually severe expression.
He habitually keeps his office door closed.
habitually

चौपाल