అర్థం : ఏదైన వస్తువుకు ఆకారము లేదా ఒక రూపము కలిగి ఉండుట
ఉదాహరణ :
మనం జీవితంలో అనేక ఆకారములు గల వస్తువులను ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తాము.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह वस्तु जिसका कोई प्रत्यक्ष रूप या आकार हो।
हम अपने जीवन में मूर्त वस्तुओं का उपभोग अधिकाधिक मात्रा में करते हैं।అర్థం : ఆకృతి
ఉదాహరణ :
ఏదైనా పాటకు మొదట్లో సంగీత సంబంధమైన రూపానికి ఒక సంగీతకారుడు మంచి పద్ధతిలో అర్థం చేసుకుంటాడు.
పర్యాయపదాలు : ఆకారం, ప్రతిరూపం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any spatial attributes (especially as defined by outline).
He could barely make out their shapes.అర్థం : -ఒక శబ్ధము లేదా వర్ణానికి విభక్తి ప్రత్యయం చేరినప్పుడు కలిగేది.
ఉదాహరణ :
బాలుడు అనే రూపం బాలురు, బాలురకు మొదలైనవిగా మారుతుంది.
పర్యాయపదాలు : ధ్వనిరూపం, శబ్ధరూపం
ఇతర భాషల్లోకి అనువాదం :
The phonological or orthographic sound or appearance of a word that can be used to describe or identify something.
The inflected forms of a word can be represented by a stem and a list of inflections to be attached.