అర్థం : ఉపమేయాన్ని ఉపమానంతో అభేదం చెప్పడం
ఉదాహరణ :
అమ్మ నాకు చందమామను చూపించి అన్నం తినిపిస్తుంది అనేది రూపకాలంకారం.
ఇతర భాషల్లోకి అనువాదం :
जहाँ गुण की अत्यंत समानता के कारण उपमेय में उपमान का अभेद आरोपण हो।
मैया मैं तो चंद्र खिलौना लैहों में चंद्रमा में खिलौना का आरोप होने से रुपकालंकार है।