పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రెల్లుగడ్డి అనే పదం యొక్క అర్థం.

రెల్లుగడ్డి   నామవాచకం

అర్థం : ఇంటి పై కప్పుకు వేసే గడ్డి

ఉదాహరణ : శ్యామ్ రెల్లు గడ్డి కలంతో రాస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बेंत की तरह का एक प्रसिद्ध पौधा जिसकी डंठलों से कलमें, चटाइयाँ आदि बनती हैं।

श्याम नरकट की कलम से लिख रहा है।
इक्ष्वांलिका, दीर्घवंश, नड़, नरकट, नरकल, नरकस, नरकुल, नरसल, पत्राढ्य, राम-बान, रामबान, रुक्ष, रुख, वृहन्नाल

Grasslike or rushlike plant growing in wet places having solid stems, narrow grasslike leaves and spikelets of inconspicuous flowers.

sedge

అర్థం : ఎండిపోయిన తేలికపాటి బెండు పుల్ల

ఉదాహరణ : చూస్తుండగానే అతని రెల్లుగడ్డి గుడిసె కాలి బూడిదైపోయింది.

పర్యాయపదాలు : ఎండుగడ్డిదండ్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

सूखी लंबी घास या डंठल आदि।

देखते ही देखते फूस की झोपड़ी जलकर राख हो गयी।
फूस

రెల్లుగడ్డి   విశేషణం

అర్థం : ఇంటి పై కప్పుడు వాడబడే ఒక రకమైన గడ్డి

ఉదాహరణ : ఇది రెల్లుగడ్డి లభించే స్థానం, నలుదిక్కులా రెల్లుగడ్డి లభిస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जहाँ नरकट बहुत होता है।

यह नड़प्राय स्थान है, चारों तरफ नरकट ही नरकट दिखाई दे रहे हैं।
नड़प्राय, नड़भय

चौपाल