అర్థం : అకారణంగా లేదా డబ్బుకోసం ఇతరులతో గొడవపడి హింసించేవాడు
ఉదాహరణ :
ఈ ప్రదేశంలో గూండాల దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక గుండా బలవంతంగా డబ్బు వసూలు చేయువాడు
ఉదాహరణ :
పోలీసులు ఇద్దరు రౌడిలను పట్టుకొని జైలులో పెట్టారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎప్పుడూ గొడవ పడుతుండేవారు.
ఉదాహరణ :
పోలీసులు కొద్ది మంది జగడాలమారులను తమ ఆధీనములోనికి తీసుకొన్నారు.
పర్యాయపదాలు : జగడాలమారి
ఇతర భాషల్లోకి అనువాదం :
Ready and able to resort to force or violence.
Pugnacious spirits...lamented that there was so little prospect of an exhilarating disturbance.