సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : జిత్తులమారి ఆవును,ఎద్దును అదుపు చేయడానికి మెడలో వేసేది
ఉదాహరణ : రైతు తుంటరి అయిన ఆవుకు గుదికొయ్యను వేలాడదీశాడు .
పర్యాయపదాలు : గుదికొయ్య, గుదిబండ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
लकड़ी का वह कुंदा जो नटखट गाय या बैल आदि के गले में बाँधा जाता है।
అర్థం : పడవ నిలపడానికి గట్టున వేసేది
ఉదాహరణ : పడవనడి వాడు గంగానది గట్టున లంగరు వేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
लोहे का वह बहुत बड़ा काँटा जिसे नदी या समुद्र में गिरा देने पर नाव या जहाज़ एक ही स्थान पर ठहरा रहता है।
A mechanical device that prevents a vessel from moving.
అర్థం : నీళ్ళు ఓడ నిలవడానికి లోహంతో చేసిన ఒక ఉపకరణం దానికి తాడు కట్టి ఉంటుంది
ఉదాహరణ : ఓడలలో కొన్ని లంగర్లు ఉంచుకుంటారు.
लोहे का एक प्रकार का काँटा जिसमें रस्से को फँसाकर पानी में नाव खींची जाती है।
ఆప్ స్థాపించండి