పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లంఘించు అనే పదం యొక్క అర్థం.

లంఘించు   క్రియ

అర్థం : మెట్ల సహాయం లేకుండ కిందికి రావడం

ఉదాహరణ : కుక్క పిల్లి మీద దూకింది

పర్యాయపదాలు : గెంతు, దుముకు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

आक्रमण करने या चलने के लिए तेजी से आगे बढ़ना।

कुत्ता बिल्ली पर झपटा।
चपेटना, झपकना, झपटना, लपकना

Move down on as if in an attack.

The raptor swooped down on its prey.
The teacher swooped down upon the new students.
pounce, swoop

అర్థం : ఒక చోటు నుండి మరొక చోటుకు దూకడాన్నిఇతరులతో చేయించడం

ఉదాహరణ : దొంగ దొంగతనం చేయడానికి తన స్నేహితుడిని మిద్దెపైకి దూకించాడు.

పర్యాయపదాలు : దాటించు, దుమికించు, దూకించు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुदाने का काम दूसरे से कराना।

चोर ने चोरी करने के लिए अपने साथी को अहाते के भीतर कुदवाया।
कुदवाना

Cause to jump or leap.

The trainer jumped the tiger through the hoop.
jump, leap

అర్థం : పరుగెత్తుతూ వచ్చి గోడను దాటడం

ఉదాహరణ : ఖైది జైలు గోడ దూకాడు

పర్యాయపదాలు : అంగవేయు, కుప్పించు, గెంతు, దాటు, దుముకు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

इस पार से उस पार जाना।

कैदी जेल की दीवार लाँघ गया।
अवलंघना, टपना, टापना, डाँकना, डांकना, फरकना, फलाँगना, फलांगना, फाँदना, फांदना, लाँघना, लांघना

Walk with long steps.

He strode confidently across the hall.
stride

అర్థం : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

ఉదాహరణ : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, వింగడించు, విల్లంఘించు

चौपाल