అర్థం : బాంబులాగా చాలా ఎక్కువ శబ్ధం కలిగించే ఒకరకమైన టపాకాయ
ఉదాహరణ :
కోతులను తరమడానికి అతడు బాంబును పేల్చాడు.
పర్యాయపదాలు : బాంబు, లక్ష్మీబాంబు
ఇతర భాషల్లోకి అనువాదం :
An explosive device fused to explode under specific conditions.
bomb