అర్థం : ఎటువంటి ఉద్దేశ్యము లేకపోవడం.
ఉదాహరణ :
అతడు లక్ష్యం లేకుండా అటు-ఇటు తిరుగుతున్నాడు.
పర్యాయపదాలు : ఉద్దేశ్యంలేని, నిరుద్ధేశ్యంతో, లక్ష్యం లేకుండా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏవిధమైన ఉద్ధేశ్యం లేని
ఉదాహరణ :
ఆశయంలేని జీవితానికి వ్యతీతులవడం ఎంత కఠినం
పర్యాయపదాలు : ఆశయంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका कोई उद्देश्य न हो।
निरुद्देश्य जीवन व्यतीत करना कितना कठिन है।అర్థం : ఏలక్ష్యములేని వ్యక్తి.
ఉదాహరణ :
లక్ష్యంలేని వ్యక్తిని బాగుపరిచి మంచి మార్గంలోనికి తీసుకురావడం.
పర్యాయపదాలు : గమ్యంలేని, దిశలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो लक्ष्य से च्युत हो गया हो।
लक्ष्य च्युत व्यक्ति को समझाकर राह पर लाया जा सकता है।