అర్థం : ఏదైన కార్యంలో లేక విషయంలో మునిగిపోవడం
ఉదాహరణ :
అతడు పూజలో లీనమైనాడు.
పర్యాయపదాలు : ఏకమైన, ఏకీభవమైన, ఐక్యమైన, నిమగ్నమైన, లీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो किसी कार्य या विषय में लीन या पूरी तरह से लगा हुआ हो।
पूजा में तल्लीन माताजी किसी तरह का व्यवधान नहीं चाहती।