అర్థం : చిన్న కంప్యూటర్
ఉదాహరణ :
విమానములోకూడా గురువుగారు గణనయంత్రములో పనిచేస్తున్నారు.
పర్యాయపదాలు : గణనయంత్రము, వడిగణిని
ఇతర భాషల్లోకి అనువాదం :
इतना छोटा कम्पयूटर जिसे गोद में रखकर उसपर काम किया जाए।
हवाईजहाज में भी गुरुजी लैपटॉप पर काम कर रहे थे।