పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లాలాజలము అనే పదం యొక్క అర్థం.

లాలాజలము   నామవాచకం

అర్థం : నోటి నుండి వచ్చే ఒక రకమైన తెల్లని జిగటగల పదార్థము.

ఉదాహరణ : అతని నోటి నుండి ఉమ్ముతో పాటు రక్తము కూడా వచ్చింది.

పర్యాయపదాలు : ఉమ్మి, ఉమ్ము, ఊర్మి, ష్ఠీవనము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह गाढ़ा, लसीला सफ़ेद रस जो मुँह से निकलता है।

उसके मुहँ से थूक के साथ खून भी आ रहा है।
आस्राव, थूक, निष्ठैव, वक्त्रासव

A clear liquid secreted into the mouth by the salivary glands and mucous glands of the mouth. Moistens the mouth and starts the digestion of starches.

saliva, spit, spittle

चौपाल