పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లేపనం అనే పదం యొక్క అర్థం.

లేపనం   నామవాచకం

అర్థం : ఏదేని వస్తువుపై అలకడం.

ఉదాహరణ : కుమ్మరి కుండపై మట్టిని లేపనం చేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ की वह तह जो किसी वस्तु पर चढ़ाई जाए।

कुम्हार मटके पर मिट्टी का आलेप लगा रहा है।
आलेप, कोटिंग, प्रलेप, लेप

A thin layer covering something.

A second coat of paint.
coat, coating

అర్థం : సిమెంటుతో అలకడం

ఉదాహరణ : అతడు గోడ మీద మట్టి పూత వేస్తున్నాడు.

పర్యాయపదాలు : పూత


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु का गाढ़ा लसीला रूप।

वह दीवारों पर मिट्टी की लेई लगा रहा है।
अवलेह, पेस्ट, लेई

Any mixture of a soft and malleable consistency.

paste

లేపనం   విశేషణం

అర్థం : లేపనం రాయడం

ఉదాహరణ : వాళ్ళు బూడిద లేపనాన్ని ఒక పద్ధతి ప్రకారం కడుగుతున్నారు.

పర్యాయపదాలు : లేహ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

लेप किया हुआ।

वह राख लेपित बर्तनों को धो रही है।
अवलिप्त, लेपित

चौपाल