పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లోకం అనే పదం యొక్క అర్థం.

లోకం   నామవాచకం

అర్థం : -విశాల విశ్వంలో ఒక భాగం, జీవులు నివసించే ప్రదేశం.

ఉదాహరణ : కీటకాలకు ఒక ప్రత్యేక ప్రపంచం ఉంది.

పర్యాయపదాలు : -ప్రపంచం, జగతి


ఇతర భాషల్లోకి అనువాదం :

संसार या भूमंडल का वह भाग जो विशेषकर अलग समझा जाता है।

स्त्रियों का संसार पहले चूल्हे और चौके तक ही सीमित था।
जग, जगत, जगत्, जहाँ, जहां, जहान, दुनिया, दुनियाँ, वर्ल्ड, विश्व, संसार

A part of the earth that can be considered separately.

The outdoor world.
The world of insects.
world

అర్థం : పురాణాలను అనుసరించి మొత్తం పదునాలుగు లోకాలున్నాయి

ఉదాహరణ : ధర్మ గ్రంధాన్ని అనుసరించి ఏడు లోకాలు పైన ఏడు లోకాలు కింద ఉన్నాయి.

పర్యాయపదాలు : ప్రపంచం, భువనం, విశ్వం


ఇతర భాషల్లోకి అనువాదం :

पृथ्वी के ऊपर-नीचे के कुछ कल्पित स्थान, पुराणानुसार जिनकी संख्या चौदह है।

धर्म ग्रंथों के अनुसार सात लोक ऊपर हैं और सात नीचे।
तबक, तबक़, पुर, भुवन, लोक

A place that exists only in imagination. A place said to exist in fictional or religious writings.

fictitious place, imaginary place, mythical place

चौपाल