పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వంటగది అనే పదం యొక్క అర్థం.

వంటగది   నామవాచకం

అర్థం : వంటచేయు గది.

ఉదాహరణ : గీత వంట గదిలో అతిథులకు వంట చేస్తోంది.

పర్యాయపదాలు : బోజనగది


ఇతర భాషల్లోకి అనువాదం :

वह कमरा या स्थान जहाँ भोजन किया जाता है।

गीता भोजनगृह में अतिथियों को भोजन करा रही है।
भोजन कक्ष, भोजनगृह

A room used for dining.

dining room, dining-room

అర్థం : భోజనం తయారుచేసే గది

ఉదాహరణ : సీత వంటగదిలో భోజన సామగ్రిని సిద్ధపరుస్తున్నది

పర్యాయపదాలు : కిచన్, పాకశాల, భోజన గృహం, భోజనాలయం


ఇతర భాషల్లోకి అనువాదం :

भोजन बनाने का कमरा या स्थान।

सीता रसोईघर में भोजन सामग्री को सुव्यवस्थित कर रही है।
चौका, पचनागार, पाकशाला, पाकागार, बावर्चीख़ाना, भक्तशाला, भोजनगृह, भोजनालय, महानस, रसवती, रसोई, रसोई कक्ष, रसोई घर, रसोईगृह, रसोईघर

A room equipped for preparing meals.

kitchen

चौपाल