పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వదిలేయు అనే పదం యొక్క అర్థం.

వదిలేయు   క్రియ

అర్థం : వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం

ఉదాహరణ : అతడు నన్ను జాతరలోనే వదిలేశారు

పర్యాయపదాలు : విడిచిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने साथ न रखना या कहीं और रख, छोड़ या रहने देना।

उसने मुझे मेले में ही छोड़ दिया।
छोड़ना

Go and leave behind, either intentionally or by neglect or forgetfulness.

She left a mess when she moved out.
His good luck finally left him.
Her husband left her after 20 years of marriage.
She wept thinking she had been left behind.
leave

అర్థం : జారవిడచడం

ఉదాహరణ : ఏంటి మీరు బట్టలు చెప్పులు, మేజోళ్ళు వదిలేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर पर धारण की हुई या पहनी हुई चीज का वहाँ से हटाये जाने पर अलग होना।

क्या तुम्हारे कपड़े, जूते और मोजे उतर गए?
उतरना, खुलना, निकलना

అర్థం : ఏదేని వస్తువులను త్యజించడటం

ఉదాహరణ : వర్షాకాల మినహాయించి సంవత్సరమంతా సందర్శకులకు అనుమతి ఇస్తారు

పర్యాయపదాలు : మినహాయించి, విడిచిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

ध्यान न देना या न गिनना।

बारिश के दिनों को छोड़ दें तो सालभर यहाँ पर्यटकों का ताँता लगा रहता है।
छोड़ना

Prevent from being included or considered or accepted.

The bad results were excluded from the report.
Leave off the top piece.
except, exclude, leave off, leave out, omit, take out

అర్థం : మాని వేయడం

ఉదాహరణ : రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు

పర్యాయపదాలు : విడుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।

मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।
छोड़ देना, छोड़ना, त्याग देना, त्याग रखना, त्यागना, परित्याग करना, परित्यागना

అర్థం : కొనసాగించక పోవడం

ఉదాహరణ : నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.

పర్యాయపదాలు : వదిలివేయు, విడిచిపెట్టు, విడిచివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिम्मेदारी देना या किसी के जिम्मे करना।

मैं यह काम आपको सौंपता हूँ।
मैं यह काम आप पर छोड़ता हूँ।
छोड़ देना, छोड़ना, देना, सुपुर्द करना, सौंप देना, सौंपना, हवाले करना

Relinquish possession or control over.

The squatters had to surrender the building after the police moved in.
cede, deliver, give up, surrender

चौपाल