పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వధువు అనే పదం యొక్క అర్థం.

వధువు   నామవాచకం

అర్థం : వివాహమైన స్త్రీ.

ఉదాహరణ : అతను తన భార్య మీద కోపడ్డాడు.

పర్యాయపదాలు : అర్ధాంగి, ఆలు, ఇల్లాలు, గృహిణి, పత్ని, పెండ్లాము, భార్య, సదర్మచారిణి, సహధర్మచారిణి


ఇతర భాషల్లోకి అనువాదం :

A married woman. A man's partner in marriage.

married woman, wife

అర్థం : కొత్తగా పెళైన స్త్రీ

ఉదాహరణ : పెళ్ళి కొడుకు బంధువుల ముందు పెళ్ళి కూతురు సిగ్గు పడింది

పర్యాయపదాలు : పెళ్ళికూతురు


ఇతర భాషల్లోకి అనువాదం :

नई ब्याही हुई स्त्री।

बारातियों के सामने दुल्हन शरमा रही थी।
दुलहन, दुलहिन, दुल्हन, दुल्हिन, नई बहू, नव वधू, नववधू, नवोढ़ा, बधू, बधूटी, बन्नी, वधुटी, वधू, वधूटी

A woman who has recently been married.

bride

వధువు   విశేషణం

అర్థం : పెళ్ళి చేసుకోకుండా ఉండుట

ఉదాహరణ : ఆ కార్యాలయంలో వివాహంకాని వ్యక్తులు ఎక్కువగా పని చేస్తున్నారు.

పర్యాయపదాలు : వటువు, వివాహంకాని, వ్రతాచార్యుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका विवाह न हुआ हो।

अविवाहित पुरुष ही इस पद के उम्मीदवार हो सकते हैं।
अनब्याहा, अनूढ़, अपरिणीत, अविवाहित, कँवारा, कुँआरा, कुँवारा, कुंवार, क्वाँरा, क्वारा, ग़ैर शादीशुदा, गैर शादीशुदा, बिनब्याहा

Not married or related to the unmarried state.

Unmarried men and women.
Unmarried life.
Sex and the single girl.
Single parenthood.
Are you married or single?.
single, unmarried

चौपाल