పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వరకట్నం అనే పదం యొక్క అర్థం.

వరకట్నం   నామవాచకం

అర్థం : పెళ్ళికొడుక్కు ఇచ్చే డబ్బులు

ఉదాహరణ : రాజు తన దగ్గర సంపత్తిని కట్నం రూపంలో ఇచ్చాడు.

పర్యాయపదాలు : కట్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

विवाह के अवसर पर मायके वालों की ओर से अग्नि को साक्षी करके कन्या को दिया जाने वाला धन।

राजा ने अपनी आधी सम्पत्ति अध्याग्नि के रूप में दी।
अध्याग्नि

అర్థం : ధనం, వస్త్రాలు మరియు బంగారం వివాహా సమయంలో అమ్మాయివారు అబ్బాయివారికి ఇచ్చేది

ఉదాహరణ : అతను తన కూతురి పెళ్లికి లక్షలరూపాయలు వరకట్నం ఇచ్చాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह धन, वस्त्र और गहने आदि जो विवाह के समय कन्या पक्ष से वर पक्ष को मिलते हैं।

उसने अपनी लड़की की शादी में लाखों रुपये दहेज दिए।
जहेज, जहेज़, दहेज, दहेज़, दाइज, वरदक्षिणा

Money or property brought by a woman to her husband at marriage.

dower, dowery, dowry, portion

అర్థం : ముస్లింలు వధువు తరపువారు వరుడికి ధన రూపంలో ఇచ్చే కానుక

ఉదాహరణ : రజియా వివాహంలో లక్షరూపాయలు వరకట్నంగా ఇచ్చింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

मुसलमानों में वह धन-सम्पत्ति जो विवाह के समय वर पक्ष से वधू को मिलता है।

रजिया के निकाह में एक लाख रुपए महर तय हुआ।
महर, मेहर

అర్థం : వివాహాది సమయంలో అమ్మాయి తరుపున అబ్బాయికి ధనం, వస్త్రాలు మొదలైన వాటి రూపంలో ఇచ్చేది

ఉదాహరణ : వరకట్నం సమాజానికి శాపం వంటిది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रथा जिसमें विवाह के समय कन्या पक्ष के द्वारा वर पक्ष को कुछ धन,वस्त्र आदि देना पड़ता है।

दहेज प्रथा समाज के लिए अभिशाप है।
दहेज, दहेज प्रथा, दहेज़, दहेज़ प्रथा

चौपाल