పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వర్ణిక అనే పదం యొక్క అర్థం.

వర్ణిక   నామవాచకం

అర్థం : ఒక వస్తువు యొక్క గుణము కళ్ళ ద్వారా తెలియునది.

ఉదాహరణ : అతను చామనచ్చాయ రంగులో ఉంటాడు.

పర్యాయపదాలు : చాయ, ఛాయ, పసను, బచ్చెన, రంగు, వన్నియ, వన్ను, వన్నువు, వన్నె, వర్ణము, హోమి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि का वह गुण जिसका ज्ञान केवल आँखों द्वारा होता है।

वह गौर वर्ण का है।
वह गोरे रंग का है।
रंग, रङ्ग, वर्ण

A visual attribute of things that results from the light they emit or transmit or reflect.

A white color is made up of many different wavelengths of light.
color, coloring, colour, colouring

అర్థం : లోహంతో తయారుచేయబడిన కలం

ఉదాహరణ : గంటంతో తాళపత్రాలపై రాస్తారు

పర్యాయపదాలు : అక్షర జనని, అక్షర తూలిక, గంటం, లేఖని, వర్ణతూలిక, వర్ణాంకం, శర్కరి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की लोहे की कलम।

गंटम से ताड़पत्र पर लिखते हैं।
गंटम

అర్థం : సిరాతో కాగితంపై రాయడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : ఈ పెన్ను నాకు బహుమతిగా ప్రధానం చేశారు.

పర్యాయపదాలు : అక్షరజనని, అక్షరతూలిక, కలం, గంటం, పెన్ను, పేనా, లేఖని, వర్ణమాత, వర్ణాంక


ఇతర భాషల్లోకి అనువాదం :

स्याही के संयोग से कागज़ आदि पर लिखने का उपकरण।

यह पेन किसी ने मुझे उपहार स्वरूप प्रदान की है।
अक्षरजननी, अवलेखनी, अवलेखा, कलम, क़लम, पेन, मसिपथ, लेखनी

A writing implement with a point from which ink flows.

pen

चौपाल