అర్థం : అణచుటకు వీలుకాని, తనచేతిలోలేని.
ఉదాహరణ :
ఆధీనంలోలేని మనసును ధ్యానము, యోగా మొదలగువాటి ద్వారా స్వాధీనంలో ఉంచుకోవచ్చు.
పర్యాయపదాలు : అణగని, ఆధీనంలోలేని, లొంగని
ఇతర భాషల్లోకి అనువాదం :
Impossible to repress or control.
An irrepressible chatterbox.అర్థం : తన వశంలో లేని
ఉదాహరణ :
నా వశంలో లేని పని చేయడానికి బాధ్యత తీసుకొంటున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :