అర్థం : అనవసరంగా మట్లాడుట.
ఉదాహరణ :
అతను రోజంతా వాగుతూనే ఉంటాడు.
పర్యాయపదాలు : వ్యర్థప్రేళాపనచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यर्थ बहुत बोलना या बातें करना।
वह दिन भर बकवास करता रहता है।అర్థం : ఇతరుల మాటలు వినకుండా తన మాటను పదేపదే వినిపించే క్రియ
ఉదాహరణ :
మీనాదేశాయ్ కేవలం తనగురించే వాగుతుంటుంది
పర్యాయపదాలు : పేలు, బీరాలుపలుకు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చాలా నెమ్మదిగా అస్పష్టంగా ఏదో చెప్పడం.
ఉదాహరణ :
తాతయ్య నిద్రలో వాగుతూ ఉన్నారు.
పర్యాయపదాలు : గొణుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
धीरे-धीरे और अस्पष्ट स्वर में कुछ कहना।
दादाजी सोये-सोये बड़बड़ा रहे हैं।