పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వాడిగల అనే పదం యొక్క అర్థం.

వాడిగల   విశేషణం

అర్థం : చాలా సూదిగా ఉండటం

ఉదాహరణ : వాడి గల అస్త్రాన్ని ఉపయోగించి పనిమనిషి తమ యజమానిని హత్య చేశారు.

పర్యాయపదాలు : పదునుగల


ఇతర భాషల్లోకి అనువాదం :

पैनी धार वाला।

नौकर ने तीक्ष्ण अस्त्र से वार करके मालिक की हत्या कर दी।
अकुंठ, अकुंठित, अकुण्ठ, अकुण्ठित, अनियारी, कटीला, चोंक, चोंकीला, चोखा, तीक्ष्ण, तेज, तेज़, निशित

Having a sharp cutting edge or point.

A keen blade.
keen

అర్థం : ఇందులో పదును ఉన్న.

ఉదాహరణ : అతను ఒక వాడిగల ఆయుధంతో పామును చంపాడు.

పర్యాయపదాలు : చురుకుగల, పదునుగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें धार हो।

उसने एक धारदार हथियार से साँप पर वार किया।
धारदार, धारवाला, धाराल, पैना, शित

चौपाल