సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సహజసిద్ధమైనది
ఉదాహరణ : ప్రకృతి దాని మూలరూపంలో నిర్మించడం కోసం దృడంగా అడుగు వేయాలి.
పర్యాయపదాలు : ప్రకృతి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
प्राकृतिक दृश्य संसार जिसमें पेड़-पौधे, पशु-पक्षी और भू-दृश्य आदि शामिल हैं।
The natural physical world including plants and animals and landscapes etc..
అర్థం : ఏదేని స్థానము యొక్క స్వాభావిక స్థితి ఇందులో ప్రాణుల యొక్క వికాసము మరియు ఆరోగ్యముపై ప్రభావము పడుతుంది
ఉదాహరణ : ఇక్కడి వాతావరణం మాకు అనుకూలముగానే ఉంది.
किसी स्थान की वह प्राकृतिक स्थिति जिसका प्राणियों आदि के विकास और स्वास्थ्य पर प्रभाव पड़ता है।
The weather in some location averaged over some long period of time.
అర్థం : పరిసరాల గూర్చి మరియు వర్షం గూర్చి తెలిపేవి
ఉదాహరణ : వాయవ్య సూచన గురించి తెలియజేయాలి. అది ఏంటంటే ఈ రోజు సముద్రంలో తుఫాన్ వస్తుంది.
పర్యాయపదాలు : వాయువ్య
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वायु से संबंधित।
ఆప్ స్థాపించండి