పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వింతగావుండు అనే పదం యొక్క అర్థం.

వింతగావుండు   క్రియ

అర్థం : అసాధారణమైన వాటిని చూడగానే మనస్సులో కలిగే భావన.

ఉదాహరణ : సర్కస్‍లో నటులు చేసే ప్రదర్శనలు చూసి పిల్లలు ఆశ్చర్యపడ్డారు.

పర్యాయపదాలు : అచ్చెరుపాటుపడు, అచ్చెరువుపడు, అద్బుతంగాచుండు, ఆశ్చర్యపడు, దిగ్ర్భమమగు, దిగ్ర్భాంతిచెందు, విశ్మయంపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी नई, विलक्ष्ण या असाधारण बात को देखने, सुनने या ध्यान में आने पर मन में उठने वाला भाव, प्रदर्शित होना।

सर्कस में नट और नटी का खेल देखकर बच्चों को आश्चर्य हुआ।
अकबकाना, अचंभा होना, अचंभित होना, अचम्भा होना, अचम्भित होना, आश्चर्य होना, आश्चर्यचकित होना, चकित होना, ताज्जुब होना, दंग रहना, भौचक होना, भौचक्का होना, विस्मय होना, विस्मित होना, हकबकाना, हैरान होना, होश दंग होना

Come upon or take unawares.

She surprised the couple.
He surprised an interesting scene.
surprise

चौपाल