అర్థం : తయారైన వస్తువులు ప్రజలకు తెలియచేయుటకు సంస్థ చేయు పని.
ఉదాహరణ :
నేడు వార్తాపత్రికలు ప్రకటనలతో నిండి ఉన్నాయి.
పర్యాయపదాలు : ప్రకటన, విజ్ఞాపన
ఇతర భాషల్లోకి అనువాదం :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingఅర్థం : సలహా ఇవ్వడం
ఉదాహరణ :
అది అందరిచేత సూచింపబడినది
పర్యాయపదాలు : సూచన, సూచింపబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :