సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పూలు పూచే మొక్కలు లేక ధాన్యపు గింజలు మరియు వృక్షముల ఫలాల టెంకలు లాంటివి.
ఉదాహరణ : రైతు పొలములో గోదుమ విత్తనాలను నాటుతున్నాడు.
పర్యాయపదాలు : బీజము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
फूलवाले पौधों या अनाजों के वे दाने अथवा वृक्षों के फलों की वे गुठलियाँ जिनसे वैसे ही नये पौधे, अनाज या वृक्ष उत्पन्न होते हैं।
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
అర్థం : మొక్కలనుండి లభించు గింజలు.
ఉదాహరణ : భోయవాడు పక్షులను పట్టుకొనుటకు ధాన్యాన్ని చల్లాడు.
పర్యాయపదాలు : ధాన్యం, పప్పులు
अनाज का वह खंड जो उससे अलग हो गया हो।
A single whole grain of a cereal.
అర్థం : మొలకెత్తడానికి కావలసినది
ఉదాహరణ : మనోహర్ తన ప్రవర్తన వల్ల శీలా మనస్సులో అయిష్ట బీజం పడింది.
పర్యాయపదాలు : బీజం
वह जो किसी काम आदि के लिए प्रेरणा दे या वह भाव आदि जो किसी कारणवश उत्पन्न हो।
Anything that provides inspiration for later work.
అర్థం : చిన్న విత్తనాలు కలిగిన పొడవుగల మరియు చుట్టబడినటువంటి గుండ్రటి ఫలము
ఉదాహరణ : కమలా బజారు లో రెండు కిలోల బఠాణీ_కాయలు కొన్నది.
పర్యాయపదాలు : కాయ, గింజ
छोटे बीजों वाला लम्बा और चपटा या गोल फल।
A several-seeded dehiscent fruit as e.g. of a leguminous plant.
ఆప్ స్థాపించండి