పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విద్యావంతులైన అనే పదం యొక్క అర్థం.

విద్యావంతులైన   విశేషణం

అర్థం : శిక్షణ పొందిన వ్యక్తి

ఉదాహరణ : చదువుకొన్న వ్యక్తే రాష్ట్రన్ని నడిపిస్తాడు.

పర్యాయపదాలు : అక్షరాస్యులైన, చదువుకొన్న


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसने शिक्षा ग्रहण की हो।

शिक्षित व्यक्ति ही राष्ट्र के कर्णधार होते हैं।
पढ़ा लिखा, पढ़ा-लिखा, प्राज्ञ, शिक्षित, साक्षर

Possessing an education (especially having more than average knowledge).

educated

అర్థం : విఙ్ఞానముతో నిండిన.

ఉదాహరణ : పండితులైన వ్యక్తులు సమాజమును ముందుకు నడిపిస్తారు.

పర్యాయపదాలు : పండితులైన, ప్రజ్ఞావంతులైన, విద్వాంసులైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो विद्वता से भरा हुआ हो।

विद्वतापूर्ण समाज ही विकास के पथ पर अग्रसर होता है।
पांडित्यपूर्ण, विद्वतापूर्ण

Characteristic of scholars or scholarship.

Scholarly pursuits.
A scholarly treatise.
A scholarly attitude.
scholarly

चौपाल