పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వినిపించు అనే పదం యొక్క అర్థం.

వినిపించు   క్రియ

అర్థం : ఏదైనా కొత్త విషయం తెలియజేయడం

ఉదాహరణ : మా అత్త నాకు కొంత కొంతే చెప్తుంది

పర్యాయపదాలు : చెప్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

खरी-खोटी या बुरी बातें कहना।

मेरी सास मुझे हमेशा कुछ न कुछ सुनाती हैं।
कहना, बोलना, सुनाना

అర్థం : ఇతరుల మాటలను ఆలకించడం

ఉదాహరణ : బామ్మమాకు కథలను వినిపిస్తుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरे को सुनने में प्रवृत्त करना।

दादी हमें रात को कहानी सुनाती हैं।
सुनाना

Narrate or give a detailed account of.

Tell what happened.
The father told a story to his child.
narrate, recite, recount, tell

అర్థం : వినేలాచేయడం

ఉదాహరణ : అతడు తన చిన్న అన్నయ్యకి పాట వినిపించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

सुनाने का काम दूसरे से कराना।

उसने अपने छोटे भाई से गाना सुनवाया।
सुनवाना

चौपाल