అర్థం : మనకు ఏదైనా కావాలని కోరుకోవడం
ఉదాహరణ :
భగవంతుడు మన వినతి విన్నపాలను వింటుంటాడు.
పర్యాయపదాలు : వినతించిన, విన్నపాలైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా తొందరగా జరగాలని అడగటం
ఉదాహరణ :
విన్నవించుకున్న వ్యక్తి విన్నపం మీద అతను వెంటనే పని ప్రారంభించాడు.
పర్యాయపదాలు : విన్నపమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
आग्रह करने वाला।
आग्रही व्यक्ति की आग्रह पर उसने शीघ्रता से उसका काम कर दिया।అర్థం : విన్నపాన్ని తెలియపరచిన.
ఉదాహరణ :
అధికారికి మా సమస్యను విన్నవించుకున్నాము
పర్యాయపదాలు : విన్నవించడమైన, విన్నవించబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :