అర్థం : ఏదైనా కార్యానికి సమ్మతి పలకపోవడం
ఉదాహరణ :
అతడు ప్రభుత్వనీతికి విరుద్దం.
పర్యాయపదాలు : ప్రతికూలించు, వ్యతిరేకించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी बात, कार्य आदि को ठीक न मानते हुए उसके बारे में कुछ कहना।
वह सरकारी नीति का विरोध करता है।