అర్థం : ఇతరుల ఆధీనంలో ఉండుట.
ఉదాహరణ :
పరాధీనుడైన వ్యక్తి పంజరంలో బంధించబడిన చిలుకతో సమానం.
పర్యాయపదాలు : అన్యాధీనుడైన, అస్వతంత్రుడు, పరవంతుడు, పరవరుడు, పరాధీనుడైన, బానిస
ఇతర భాషల్లోకి అనువాదం :
Hampered and not free. Not able to act at will.
unfree