అర్థం : వివేక జ్ఞానం లేనివారు.
ఉదాహరణ :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
పర్యాయపదాలు : అజ్ఞాని, అవివేకియైన, తెలివిలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.